.
Saturday, 17 January 2015
Web more Primary (no subject) Sai Srepaad to me 0 minutes agoDetails పత్రికా ప్రకటన-1 జనవరి 17, 2015 తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణలో అడవుల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 25 శాతం నుండి 33 శాతానికి పైగా ఉండేలా చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణను నిలపాలని కోరారు. అటవీ శాఖలోని ఖాళీలు భర్తీ చేస్తామని, వేతన సవరణ చేస్తామని, వాహన సౌకర్యం కల్పిస్తామని, పోలీసు భద్రత ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. నగర శివారులోని దూలపల్లిలోని ఫారెస్టు అకాడమీలో శనివారం రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అటవీ శాఖలోని రేంజర్లు, డిఎఫ్‌ఓలు, కన్సర్వేటర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటవీ భూమి అన్యాక్రాంతానికి గురువుతున్నదని, దాని రక్షణకు పాటు పడే సందర్బంలో ప్రాణ హాని కూడా జరుగుతున్నదని ముఖ్యమంత్రికి అటవీ శాఖ అధికారులు విన్నవించారు. స్మగ్లర్లు, భూ ఆక్రమణ దారులు, గుత్తి కోయల నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. కొంత మంది ఫారెస్టు అధికా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment