తెలంగాణ వెబ్,న్యూస్;నిజాం పాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పొగడ్తలను తక్షణమే ఉపషంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రముఖ విద్యవేత్త చుక్కారామయ్య డియాండ్ చేశారు.బుధవారం సుందరయ్య కళానిలయంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఈ సందర్భంగా చుక్కారామయ్య మాట్లాడుతూ నిజాం పాలన ఎలాంటిదో కేసీఆర్ అంతరాత్మకు బాగా తెలుసన్నారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని..వారి త్యాగాలను కించపరిచేలా కేసీఆర్ మాట్లాడటం బావ్యం కాదన్నారు.
No comments:
Post a Comment