తెలంగాణ వెబ్,న్యూస్;ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసినవారు కోరుతున్నవన్నీ న్యాయబద్దమైన కోరికలే...కాకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించకుండా వాటి పై హామీ ఇవ్వలేమని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం రవీంద్ర భారతి వేదికపై నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ మహాసభలో మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 2015 దై నందినిని మంత్రి నాయిని ఆవిష్కరించారు.
No comments:
Post a Comment