తెలంగాణ వెబ్,న్యూస్;పదవి రావడం గొప్ప కాదు,ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నామనేదే ప్రశ్న అని సర్పంచులతో సీఎం అన్నారు.దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచిన గంగదేవిపల్లి గ్రామానికి చేతులెత్తి దండం పెట్టాలని ఆయన అన్నారు.పట్టుబడితే అభివృద్ది ఆగ్రామంలా ఉంటుందని పిలుపు నిచ్చారు. కొన్ని పనులు ఆరంభించేటప్పుడు ఒట్టిగానే అనిపిస్తాయి. నేను తెలంగాణ ఉద్యమానికి బయలుదేరేటప్పుడు చాలామంది జోక్ చేశారు. ఇది అయ్యేదా పోయేదా అన్నారు.మరి ఇప్పుడు తెలంగాణ రాలేదా? కృతనిశ్చయంతో చేస్తే కచ్చితంగా వస్తుంది.మీరంతా పట్టుబడితే మీగ్రమాలన్నీ పసిడికొమ్మలవుతాయి అని కేసీఆర్ వెల్లడించారు.
No comments:
Post a Comment