తెలంగాణ వెబ్,న్యూస్;వట్టెం జవహర్ నవోదయ వద్యాలయంలో చేరడానికి ఫిబ్రవరిలో జరిగే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లను ఎమ్మార్సీ లో తీసుకెళ్లాలని మండల విద్యాధికారి మనోహర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.పరీక్ష కేంద్రం మనియారాణి పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
No comments:
Post a Comment