తెలంగాణ వెబ్,న్యూస్;శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం భవన సముదాయాన్ని నిర్మించేందుకు అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని కేరళ ముఖ్యమంత్రి వూమెన్ చాందీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హామీ ఇచ్చారు. కేరళ పర్యటనకు వెళ్లిన కేసీఆర్,శనివారం చాందీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన శబరిమలలో తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తుల వసతి సౌకర్యాల గురించి చర్చించారు.
No comments:
Post a Comment