తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ లో చిల్లర వ్యాపారాన్ని (రిటైల్ మార్కెట్) ప్రోత్సాహిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు.పారిశ్రామిక విధానం మాదిరే చిల్లర వ్యాపారానికి ప్రత్యేక విధానాన్ని చేపడతామని తెలిపారు. అనుమతులను సరళీకరిస్తామని,రాయితీలు ఇస్తామని వివరించారు.
No comments:
Post a Comment