All meadia

 

Friday, 2 January 2015

ఈటీవీ- ఆంధ్రప్రదేశ్,ఈటీవీ-తెలంగాణకు ఈసీ పురస్కారం

తెలంగాణ వెబ్,న్యూస్;జనహితం,సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేసే ఈటీవీ అరుదైనపురస్కారాన్ని గెల్చుకుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను చైతన్య  పరిచే కార్యక్రమాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెరగడానికి కృషి చేసినందుకుగాను....ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ఈటీవీ-ఆంధ్రప్రదేశ్,ఈటీవీ- తెలంగాణ ఛానళ్లకు పురస్కారం ఇవ్వాలని భారత ఎన్నికల  సంఘం నిర్ణయించింది.

No comments:

Post a Comment