All meadia

 

Saturday, 3 January 2015

వడ్డీలేని రుణాలను కొనసాగిసాగించేందుకు నిర్ణయం పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు · మహిళా సాధికారికతకు కట్టుబడిన ప్రభుత్వం మాది · సకాలం రుణ వాయిదాలు కట్టి వడ్డీలేని రుణాలను ఉపయోగించుకోవాలని సంఘాలకి పిలుపు · బ్యాంకు రుణాల లింకేజీకి మరిన్ని చర్యలు వడ్డీలేని రుణాలను కొనసాగిసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలియజేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అయన తెలిపారు. మహిళా సాధికారతకి పెద్దపీట వేసేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మహిళలకోసం కల్యాణ లక్ష్మిలాంటి పథకాన్ని చేపట్టిన తమ ప్రభుత్వం భవిష్యత్లోను మహిళల కోసం మరిన్ని పథకాలు చేపడుతుందని తెలిపారు. ఈ వడ్డీలేని రుణాలు కోసం 2014-15 అర్ధిక సంవత్సరానికి 485.44 కొట్ల రూపాయలను మంజూరీ చేసిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి 344.66కోట్లు మాత్రమే ఈ కార్యక్రమానికి విడుదల చేస్తే తాము మాత్రం 485 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సూమారుగా మూడు లక్షల స్వయంసహాయ సంఘాలకి ప్రయోజనం చేకూరుస్తుందని తెలి

.

No comments:

Post a Comment