తెలంగాణ వెబ్,న్యూస్;ఉస్మానియా యూనివర్సటీ (ఓయూ) పీహెచ్ డీ ప్రవేశ అర్హత పరీక్షలను ఈ నెల 20 నుంచి25 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 53 సబ్జెక్టులకుగాను ఈ పరీక్షలు ఉంటాయని,అభ్యర్థులు ఈ నెల 10 నుంచి ఓయూ వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.
No comments:
Post a Comment