All meadia

 

Thursday, 1 January 2015

5 నుంచి అంబేద్కర్ వర్సిటీ స్పాట్ అడ్మిషన్లు

తెలంగాణ వెబ్,న్యూస్;డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో బీఏ,బీఎస్సీ,బీకామ్, మొదటి,రెండో,మూడో సంవత్సర కోర్సులకు ఈ నెల 5 నుంచి 15 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని స్టడీ సెంటర్లు,ప్రాంతీయ కేంద్రాల్లో స్పాట్ అడ్మిషన్లు ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

No comments:

Post a Comment