తెలంగాణ వెబ్,న్యూస్;డాక్టర్ బీఆర్ అబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం నిర్వహిస్తున్న బీఏ,బీఎస్సీ,బీకాం కోర్సుల్లో 2015-16 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం వొడుదలైంది.ఏప్రిల్ 12 వ తేదీన ఆంద్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం స్టడీ సెంటర్స్ లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 28 వ తేదీలోగా www.braouonline.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.ఎలాంటి విద్యార్హత లేని వారు,చదవడం,రాయడం తెలిసి ఉండి...2015 జులై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు
No comments:
Post a Comment