All meadia

 

Sunday, 4 January 2015

ఎస్.ఆర్ నగర్ శ్మశానవాటికలో ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు

తెలంగాణ వెబ్,న్యూస్;అనారొగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు ఎస్.ఆర్.నగర్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు,సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.

No comments:

Post a Comment