All meadia

 

Thursday, 1 January 2015

16 న బీసీ స్టడీసర్కళ్లలో సివిల్స్ శిక్షణకు అర్హత పరీక్ష

తెలంగాణ వెబ్,న్యూస్;ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లోని బీసీ స్టడీసర్కిళ్లలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందగోరు అభ్యర్థులకు ఈ నెల 16 న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డెరెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. పరీక్షకు హాజరుకానున్న తెలంగాణ అభ్యర్థులు tsbc study cricles.cgg.gov.in,ఆంధ్ర అభ్యర్థులు apbc welfare.cgg.gov.in వెబ్ సైట్ లలో హాల్ టికెట్ లను గురువారం నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.






  

No comments:

Post a Comment