తెలంగాణ వెబ్,న్యూస్;ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్ ను విడుదల చేశారు. గత ఏడాది మాదిరిగానే అన్ని ప్రవేశ పరీక్షలను తామే నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడారని తెలిపారు.
No comments:
Post a Comment