All meadia

 

Monday, 5 January 2015

క్రమబద్దీకరణకు ఇదే చివరి అవకాశం; కేసీఆర్

తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్న వారిని ఇదే చివరి క్రమబద్దీకరణ అని,మున్ముందు ఎవరికీ  ఎలాంటి అవకాశం ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.నిర్ణీత గడువులోగా క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోనివారిని ఆక్రమణదారులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించారు.సోమవారం సచివాలయంలో ఆయన భూముల క్రమబద్దీకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

No comments:

Post a Comment