తెలంగాణవెబ్,న్యూస్;సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలుండవని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు.అధిక ఛార్జీలు వసూలు చేయవద్దని అధికారులకు చెప్పామన్నారు.ప్రైవేట్ సంస్థలు కూడా దీన్ని పాటించాలన్నారు.జనవరి 26 న విజయవాడలో సఎం వంద కొత్త బస్సులను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో జీపీఎన్ వ్యవస్థ అనుసంధానం చేస్తామన్నారు.బస్సుల రంగు మార్పుపై ప్రతిపక్షాలకు మాట్లాడే అర్హత లేదన్న ఆయన,పల్లెవెలుగు బస్సులకు తెలుగు వెలుగుగా పేరు మారుస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment