All meadia

 

Monday, 5 January 2015

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ వెబ్,న్యూస్;ఉపకార వేతనాలు,ఫీజు రీఎంబర్స్ మెంట్  ఆందించకపోడంతో పేద విద్యార్థులు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరత్ కుమార్ డిమాండ్ చేశారు.మండలంలోని  జటాన్ పల్లిలో వివేకానంద ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పట్టణ ఆధ్యక్షుడు మధు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో ఫీజులు మంజూరు చేయలేదని,ఫాస్ట్ పథకం గురించి వివరాలు తెలపలేదని ఆరోపించారు.

No comments:

Post a Comment