All meadia

 

Saturday, 22 August 2015

ఏటీఎంలా ఎనీ టైం లిక్కర్‌ను ప్రోత్సహిస్తోన్న కేసీఆర్

ఏటీఎంలా... ఎనీ టైం లిక్కర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని సీపీఐ సినియర్ నేత సుధాకర్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.... చీప్ లిక్కర్ ప్రవేశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ప్రభుత్వాన్ని బొందపెడతామన్నారు. సీఎం కేసీఆర్ 8వ నిజాం‌లాగా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

No comments:

Post a Comment