All meadia

 

Sunday, 23 August 2015

ఐ-సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐ-సెట్‌ నోటిఫికేషన్‌ జారీ అయిం ది. 27నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 28 నుంచి 31 వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని కౌన్సెలింగ్‌ క్యాం పు ఆఫీసర్‌ బి. శ్రీనివాస్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 2న సీట్లు కేటాయిస్తారు.

No comments:

Post a Comment