All meadia

 

Friday, 28 August 2015

7న సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్‌ కార్మికుల ధర్నా

పేపర్‌ మిల్లును సంరక్షించాలనే డిమాండ్‌తో తలపెడుతున్న ధర్నాకు హాజరు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కార్మికులు కోరారు. ఎన్నికలకు ముందు పేపర్‌ మిల్లు విషయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పారని, దీనికి నిరసనగా భారీ ధర్నా తలపెడుతున్నట్లు, దీనికి కాంగ్రెస్‌ మద్దతుగా నిలవాలని సమితి సభ్యులు ఉత్తమ్‌కుమార్‌ను కోరారు.

No comments:

Post a Comment