All meadia

 

Thursday, 20 August 2015

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36 నీరూన్ షోరూం వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పుల కలకలం చోటు చేసుకుంది ద్విచక్రవాహనం పై వెళుతున్న వ్యక్తిని టాన్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకోగా అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం ఈ సంఘటనలో అక్కడే పనిచేస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో నిర్మాణ కార్మికుడు ధర్మేందర్ సింగ్ ఛాతీలోకి తూటా దూసుకెళ్లింది.దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.కాల్పులకు గురైన భాదితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

No comments:

Post a Comment