All meadia

 

Thursday, 20 August 2015

సీఎం కేసీఆర్ సభలో పాము కలకలం

మెదక్;   జిల్లాలోని ఎర్రవల్లిలో నిర్వహించిన సీఎం కేసీఆర్‌ సభలో ఓ పాము కలకలం సృష్టించింది. సభా ప్రాగణంలోకి పాము రాగానే అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పామును పట్టుకునేందుకు యత్నించగా అది పుట్టలోకి వెళ్లిపోయింది. ఈ ఉదయం ఎర్రవల్లిలో పర్యటించిన సీఎం కేసీఆర్ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

No comments:

Post a Comment