All meadia

 

Thursday, 20 August 2015

ఏపీ సీఎం, సీఎస్‌ కార్యాలయాలు విజయవాడకు తరలింపు!

హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్‌ల కార్యాలయాలు, కేబినెట్‌ సెక్షన్లను విజయవాడలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫ్లాట్స్‌కు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

No comments:

Post a Comment