All meadia

 

Friday, 21 August 2015

ఏపీ రాజధానికి ఉద్యోగుల తరలింపునకు రంగం సిద్ధం

ఏపీ రాజధానికి ఉద్యోగులను తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. విధి విధానాలను రూపొందించిన ప్రభుత్వం వ్యక్తిగతంగా ఒక్కో ఉద్యోగికి ప్రొఫార్మా ఇవ్వనున్నారు. ఉద్యోగి పేరు, హోదా, పిల్లల చదువులు, అమరావతికి తరలివెళ్లడానికి సిద్ధమా అనే అంశాలపై సర్కారు వివరాలను సేకరించనుంది.

No comments:

Post a Comment