All meadia

 

Sunday, 23 August 2015

బీ కేటగిరీ మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌లో గందరగోళం

బీ కేటగిరీ మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. కస్టోడియల్‌ సర్టిఫికెట్లను అనుమతించని అధికారులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇస్తేనే సీటు కేటాయిస్తామని తేల్చిచెప్పారు. దీంతో అర్హులైన విద్యార్థులకు సీట్లు దక్కని పరిస్థతి ఏర్పడింది.  ఇవాళ కౌన్సిలింగ్‌ చివరి రోజు కావడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బాధిత విద్యార్థులు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.

No comments:

Post a Comment