telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Friday, 21 August 2015
కేసీఆర్‌ను కలిసిన కాప్రా మున్సిపల్ కార్మికులు
జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాప్రా మున్సిపల్ కార్మికులు కలిశారు. తొలగించిన మున్సిపల్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment