All meadia

 

Tuesday, 25 August 2015

వెబ్‌సైట్‌ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ

నిరుద్యోగులు, గృహిణులు, శారీరక వికలాంగుల కోసం హ్యాపీ వె బ్స్‌ సంస్థ ద్వితీయ వార్షికోత్పవం సందర్భంగా సృజనాత్మక వెబ్‌సైట్‌ డిజైనింగ్‌లో వా రం రోజుల పాటు ఉచిత శిక్షణ అందిచనున్నట్లు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శ్రీలత వెంకట్‌ తెలిపారు. ఇందులో హెచ్‌ఎమ్‌ఎల్‌, డాట్‌నెట్‌, సీఎన్‌ఎన్‌, ఇమేజ్‌ ఎడిటింగ్‌, డొ మైన్‌ మేనేజ్‌మెంట్‌, హోస్టింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఈ-కామర్స్‌, ఈ-గేట్‌ వే, ఈ-గవర్నె న్స్‌, ఎస్‌ఈఓ తదితర అంశాలలో శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణ శిబిరం ఆగస్టు 31న ప్రారంభమై ప్రతిరోజు 4గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో పాల్గొనదలిచిన ఆస క్తిపరులు ఈ నెల 29వ తేదీలోగా పేర్లను నమోదు చేసుకోవాలని, వివరాలకు 040-65699333, 9908520903లలో సంప్రదించాలన్నారు.

No comments:

Post a Comment