All meadia

 

Friday, 21 August 2015

కశ్మీర్‌ వేర్పాటువాదులతో భేటీకి పాక్‌ సిద్ధం సందిగ్ధంలో ఎన్‌ఎస్‌ఏ సమావేశాలు...

భారత్‌ - పాక్‌ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందిగ్ధంలో పడింది. కశ్మీర్‌ వేర్పాటువాదులతో భేటీ విషయంలో పాకిస్తాన్‌ వెనక్కి తగ్గకుంటే సమావేశాన్ని రద్దు చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఆఖరి సారిగా పొరుగు దేశానికి గట్టి హెచ్చరికలు పంపింది. పాక్‌ పదే పదే తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. భారత్‌ అభ్యంతరాలను భేఖాతర్‌ చేస్తూ.. ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిజ్‌ కశ్మీర్‌ వేర్పాటువాదులతో భేటీకి అయ్యేందుకే సిద్ధమవుతున్నారు ఆదివారం (23వ తేదీ) ఇరు దేశాల మధ్య ఎన్‌ఎస్‌ఏ సమావేశాలు జరగాల్సి ఉంది.

No comments:

Post a Comment