All meadia

 

Thursday, 27 August 2015

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే మనస్థాపంతో ఆత్మహత్య

నెల్లూరు నగరంలోని వేదాయపాలెంకు చెందిన లక్ష్మయ్య ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు నగరంలో సంచలనం సృష్టించింది. సూసైడ్‌ నోట్‌లో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నానని లక్ష్మయ్య పేర్కొన్నారు. జై ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాలని లక్ష్మయ్య రాసిన సూసైడ్‌ నోట్‌లో లక్ష్మయ్య పేర్కొన్నాడు.

No comments:

Post a Comment