All meadia

 

Sunday, 23 August 2015

మెడికల్‌ కౌన్సెలింగ్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన

హైదరాబాద్;   ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఉస్మానియా వర్సిటీలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈలో శనివారం జరిగిన మెడికల్‌ కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు యత్నించారు. కౌన్సెలింగ్‌ కేం ద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పో లీసులు వారిని అడ్డుకున్నారు. దీనిపై ఆం దోళనకు దిగిన విద్యార్థులను అరెస్టుచేసి నల్లకుంట ఠాణాకు తరలించారు. దీనికి నిరసనగా ఓయూలో ర్యాలీ నిర్వహించారు

No comments:

Post a Comment