All meadia

 

Saturday, 22 August 2015

విషాహారం తిని 24 మంది విద్యార్థులకు అస్వస్థత

ప్రొద్దుటూరు ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలలో విషాహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నారు. విషాహారం అవడంపై పాలిటెక్నిక్‌ కళాశాల అధికారులు దర్యాప్తు ఆరంభించారు.

No comments:

Post a Comment