All meadia

 

Thursday, 20 August 2015

నాగం ఉద్యమ వేదికతో బీజేపీకి సంబంధం లేదు : కృష్ణసాగర్

నాగం జనార్దన్‌రెడ్డి ప్రారంభించిన ఉద్యమ వేదికతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు అసలు ప్రతిపక్షం బీజేపీనే అని అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై ఉద్యమం ఉదృతం చేస్తామని కృష్ణసాగర్‌ తెలిపారు.

No comments:

Post a Comment