All meadia

 

Monday, 24 August 2015

నేడు షాద్‌నగర్‌కు గవర్నర్‌ రాక

గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌ సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌, ఫరూక్‌నగర్‌ మండలాల్లో పర్యటించనున్నారు. గ్రామజ్యోతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి హైదరాబాద్‌ బయలుదేరి వెళతారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

No comments:

Post a Comment