telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Wednesday, 19 August 2015
మంత్రి అచ్చెన్నాయుడితో బాలకృష్ణ భేటీ
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడితో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ బుధవారం ఉదయం ఏపీ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హిందూపురం నియోజకవర్గ సమస్యలపై మంత్రితో బాలయ్య చర్చించినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment