All meadia

 

Friday, 21 August 2015

జూబ్లీహిల్స్‌ కాల్పుల కేసులో పురోగతి

జూబ్లీహిల్స్‌ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముగ్గురు నిందితులు పహీమ్‌, సత్తార్‌, షబ్బీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

No comments:

Post a Comment