All meadia

 

Thursday, 27 August 2015

ఇంజక్షన్ సైకో కోసం గాలింపు ముమ్మరం

ఇంజక్షన్ సైకో దాడి కారణంగా జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. సైకో కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిడదవోలు, కొవ్వూరు, భీమవరం, ఏలూరు, ఆచంట తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు సైకో కోసం గాలిస్తున్నాయి. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. మరోవైపు సైకో దాడిలో బాధితుల సంఖ్య 13కు చేరింది.

No comments:

Post a Comment