All meadia

 

Friday, 28 August 2015

ఉల్లి..లొల్లి

ఇదేదో రేషన్‌ కోసమో.. కిరోసిన్‌ కోసమో కట్టిన క్యూ కాదు.. మరి ఎందుకని అంటా రా!? రూ.20కే ఉల్లిగడ్డల కోసం..! రైతుబజార్‌ల వద్ద నెలకొన్న దుస్థితి ఇది. జిల్లా బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.65కి లభిస్తుండడంతో.. సామాన్యులు ప్రభుత్వం స బ్సిడీ ద్వారా రూ.20కి కిలో ఉల్లి గడ్డల కోసం గంటల తరబడి బారులు తీరుతున్నారు. గురువారం నగరంలోని పులాంగ్‌ చౌరస్తా వద్ద రైతుబజార్‌లో ఉల్లి గడ్డల కోసం కొనుగోలుదారులు ఏకంగా 3గంటల పాటు క్యూలో వేచి ఉన్నారిలా..

No comments:

Post a Comment