All meadia

 

Monday, 24 August 2015

తలసాని వ్యవహారంపై టీటీడీపీ మళ్లీ పోరుబాట

తలసాని రాజీనామా వ్యవహారంపై టీటీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి తెలంగాణ స్పీకర్‌ను కలవాలని నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ మధుసూదనాచారితో సమావేశంకానున్నారు. తలసాని రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని మరోసారి స్పీకర్ను కోరనున్నారు.

No comments:

Post a Comment