telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Sunday, 23 August 2015
మహిళపై చేయిచేసుకున్న కేసులో ఎస్‌ఐని సస్పెండ్
ఓ మహిళపై చేయిచేసుకున్న కేసులో నల్గొండ జిల్లా, పీఏ పల్లి ఎస్‌ఐని సస్పెండ్ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓ గిరిజన మహిళను వేధించాడన్న ఆరోపణలతో గుడిపల్లి ఎస్‌ఐ కొండల్‌రెడ్డిని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ సస్పెండ్ చేశారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment