All meadia

 

Tuesday, 25 August 2015

ఓబీసీ, ఈబీసీల విదేశీ విద్యకు సబ్సిడీ రుణం

విదేశాల్లో పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులు అభ్యసించదలుచుకున్న ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ‘అంబేద్కర్‌ సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఇంట్రస్ట్‌ సబ్సిడీ’ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 2015-16 విద్యాసంవత్సరంలో విదేశాల్లో చదుకోవాలనుకునే వారికి బ్యాంకులు వడ్డీలేని రుణం అందిస్తాయి. ఈ రుణం పొందాలనుకునే ఓబీసీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలలోపు, ఈబీసీ విద్యార్థుల ఆదాయ పరిమితి రూ.లక్ష లోపు ఉండాలని తెలంగాణ బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టీ.రాధ ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment