All meadia

 

Sunday, 23 August 2015

29 నుంచి వ్యవసాయ కోర్సుల కౌన్సెలింగ్‌

హైదరాబాద్;వ్యవసాయ డిప్లొమా కోర్సుల రెండో విడత కౌన్సెలింగ్‌ 29 నుంచి రాజేంద్రనగర్‌లోని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో జరుగుతుందని వర్సిటీ ప్రత్యేకాధికారి వి.ప్రవీణ్‌రావు తెలిపారు. ఇతర వివరాలకు www.pjtsau.ac.inలో చూడవచ్చన్నారు.

No comments:

Post a Comment