All meadia

 

Thursday, 20 August 2015

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టీఆర్‌ఎస్వీ, జాగృతి విద్యార్థి నేతలు నిరుద్యోగులను మోసం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు టీఆర్‌ఎస్వీ,జాగృతి విద్యార్థి నేతలు నవీన్‌గౌడ్‌, రామ్మోహన్‌ను అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment