ఆటో-బైక్ ఢి
ఆటో-బైక్ ఢీ.
ఆటో నెం,,AP2247521
గల ఆటో షాద్ నగర్ నుంచి
మొతిఘనపూర్ మాళ్తుండగా
బైక్ నెం,,AP.22F4473
బాల్ నగర్ నుంచి వస్తుండగా
ప్రమాదం జరిగింది,
బైక్ నడుపుతున్న వ్యక్తులకు
వాళ్లకు,కాళకు గాయలు
అయినవి ఆటోలో ప్రయనిస్తున్న
మాహిళలకు గాయాలు అయ్యాయి.
No comments:
Post a Comment