All meadia

 

Thursday, 9 April 2015

పని చేయకపోతే ...మార్చేయండి

తెలంగాణ వెబ్ న్యూస్;వైద్య,ఆరోగ్య శాఖలో అసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.విధులను నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులు,పారామెడికల్ సిబ్బందిని తక్షణమే మార్చాలని ఆదేశించారు.ప్రభుత్వాసుపత్రులకు వెళితే పూర్తిస్థాయి వైద్య సేవలందు తాయనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలన్నారు.ఉస్మానియా,గాంధీ,నీలోఫర్ తదితర బోధనాసునత్రుల పనితీరు పై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment