తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ ఫ్లీనరీ సమావేశాలకి సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు తర్వతా జరుగుతున్న తొలి పార్టీ ఫ్లీనరీ సమావేశాలకి తెలంగాణ రాష్ర్ట సమితి సర్వం సిద్ధం చేస్తున్నది. ప్లీనరీ ఏర్పాట్లని పూర్తి చేసేందుకు ఇప్పుటికే ఏడు కమీటీలు వేసింది. ఈ కమీటీలు తమకు అప్పచెప్పిన పనులను చురుగ్గా పర్యవేక్షిస్తున్నాయి. ఏర్పాట్ల కమీటీ, తీర్మానాల కమీటీ, భోజన ఏర్పాట్ల కమీటీ, మహిళా కమీటీ, అలంకరణ, పార్కింగ్ కమీటీ, స్టేజ్ కమీటీలను ఏర్పాటు చేశారు ... 24న జరగబోయే పార్టీ ఫ్లీనరీ వివరాలు....
Ø ప్రతి నియోజక వర్గం నుంచి 300 మంది ప్రతినిధులు రాబోతున్నారు. మెత్తం 36 వేల మంది ప్రతినిధులు ఫ్లీనరీ కి హజరయ్యే అవకాశం....
Ø జిల్లాల వారీగా నియోజక వర్గ ఇంచార్జ్లు వీరందరికి సమన్వయ పరుస్తారు. ఈ ఇంచార్జీలుకి ప్లీనరీలో ఇచ్చే సమాచార కిట్లను(kits) అందిస్తారు. ఈ కిట్లలో ప్లీనరీ తీర్మాణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు కావాల్సిన సమాచారం ఉంటుంది.
లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాట్లు
Ø 100x40 అడుగులతో భారీ స్టేజీని ఏర్పాటు చేయనున్నారు
Ø మెత్తం 36 వేల మంది ప్రతినిధులుకి పూర్తి స్ధాయి సీటింగ్ ఏర్పాట్లు...బ్లాకుల వారీగా సీట్ల కేటాయింపు, ఏండ, వానలకి ఇబ్బంది లేకుండా స్టేడియం ప్రాంగణం మెత్తం తాత్కాలిక పైకప్పు ఏర్పాటు... ముఖ్యమంత్రి కెసియార్ బోమ్మతో కూడిన ప్రత్యేక హ్యంగింగ్స్ ఏర్పాటు...( hangings like shandliers)
Ø 2 విఐపి గ్యాలరీలు....ఓక భారీ మహిళా గ్యాలరీ....1 మీడియా గ్యాలరీల ఏర్పాట్లు
Ø స్టేడియంలోపల 300 వందల ఏయిర్ కూలర్ల ఏర్పాట్లు
Ø ఉదయం11 నుంచి రాత్రి 8 గంటల వరకి సమావేశం జరుగుతున్ననేపధ్యంలో స్టేడియం లోపల భారీ లైట్లు
Ø 6 భారీ ఏల్ ఈ డీ తెరలు....
Ø స్టేడియం పైన 6 భారీ ఏయిర్ బెలూన్లు, చుట్లూ భూమిపైననే ఉండే 20 బెలూన్లు... నగరంలోని పలు చౌరస్తాల్లో భారీ బెలూన్లు ఏర్పాట్లు...
Ø స్టేడియంలో లోపలే తాగునీటి సదుపాయం
Ø పార్టీ అద్యక్షుడి ప్రకటన జరగ్గానే ప్రతినిధులపై గూలాబీ పూల వర్షం కురిపించేలా బ్లోయర్ల ఏర్పాటు
గులాబీ మయం కానున్న హైదరాబాద్
తెలంగాణ ఐటిమరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు నేతృత్వంలో అలంకరణ కమీటీ మెత్తం సభ ప్రాగంణంతో పాటు నగరంలో అలంకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నది.... ఇందుకోసం ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నది....
Ø ఫ్లీనరీ ప్రాగంణ ముస్తాబు దాదాపుగా పూర్తి అయ్యింది
Ø స్టేడియం చుట్టుపక్కట భారీ జెండాలతోపాటు...తోరణాల ఏర్పాటు చేస్తున్నారు
Ø జిల్లాల నుంచి నగరానికి రావడానికి వీలున్న దారుల్లో ప్రవేశ ద్వారాల్లో(entry points)తోపాటు దారుల వెంబడి 150 స్వాగత తోరణాల ఏర్పట్లను నగర మంత్రులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు
Ø నగరాన్ని అలంకరించేందుకు ఇప్పటికే 75వేల భారీ జెండాలు, 50 వేల చిన్న జెండాలను, 50 లక్షల వరుస తోరణాలు(bundings) సిద్దం చేశారు...నగరంలోని కూడళ్లు,ఫ్లై ఓవర్లులను ప్రత్యేకంగా పార్టీ జెండాలతో అలంకరించేందుకు సిద్దమయ్యారు. నగరంలోని నియోజక వర్గాల వారీగా ఇంచార్జీలతో సమన్వయం చేస్తున్నారు
Ø నగరం మెత్తం 400 వందల భారీ హోర్డింగ్స్ ని నగరం మెత్తం ఏర్పాటు చేయబోతున్నారు
Ø ముఖ్యంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న టపాకాయాలు(crackers) ప్రత్యేక అకర్షణగా నిలవబోతున్నాయి. అద్యక్షుడిగా ముఖ్యమంత్రి ఏన్నిక ప్రకటన జరగ్గానే సౌండ్ క్రాకర్లను పేల్చి.... ప్లీనరీ ముగింపు సమయంలో దాదాపు 30 నిముషాల పాటు ప్రత్యేకంగా శివకాశి నుంచి వచ్చే ప్రత్యేక నిపుణుల అద్యర్యంలో ఈ కార్యక్రమం జరుగబోతున్నది
భోజన ఏర్పాట్లు.....
నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో బోజన ఏర్పాటు చేయబోతున్నారు....ఇక్కడే ముఖ్యమంత్రి అందరీతో పాటు బోజన చేయబోతున్నారు.
పార్కింగ్ సౌకర్యం.....
ఏన్టీయార్ గార్డెన్స్, నాంపల్లి ఏగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు
No comments:
Post a Comment