All meadia

 

Sunday, 5 April 2015

ప్రజాస్వామ్య పద్దతిలోనే ఎదుర్కొంటాం

తెలంగాణ వెబ్ న్యూస్;అనంతలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ ఆర్ నేతలు శంకరనారయణ,తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు మండిపడ్డారు.ప్రజాస్వామ్య పద్దతిలోనే టీడీపీ దౌర్జన్యాలను ఎదుర్కొంటామని తెలిపారు.హంద్రీనీవ ప్రాజెక్టు్ ను ఏడాదిలోగా పూర్తిచేస్తామని బాలకృష్ణ,పరిటాల సునీత హామీ ఇచ్చారు.కానీ  బడ్జెట్ లో కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఎందుకు నోరు మెదపలేదు అని ప్రశ్నించారు.

No comments:

Post a Comment