All meadia

 

Friday, 3 April 2015

అప్పుడు జానా రెడ్డి కమీషన్లు తీసుకున్నారా;కేటీఆర్

తెలంగాణ వెబ్ న్యూస్;కుటుంబ పాలనపై మాట్లడే అర్హత కాంగ్రెస్  కు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.కాంగ్రెస్ దేశానికి పట్టిన శని అని ఎద్దేవా చేశారు. వాటర్ గ్రిడ్ పథకం పై దిగ్విజయ్ సింగ్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి అన్నారు.కాంగ్రెస్ మయాంలో వేసిన పైపులకు జానారెడ్డి కమీషన్లు తీసుకున్నారా అని ప్రశ్నించారు.విమలక్క కేసుపై స్పందించిన కేటీఆర్..చట్టం ముందు అందరూ సమానులేనన్నారు.తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో చేపట్టని బృహత్తర కార్మక్రమాన్ని రాష్ట్రంలో చేపడుతుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వ లేకపోతున్నారన్నారు. జలయజం పేరుతో కాంగ్రెస్ ధనయజం చేసిందని ఆరోపించారు.కమీసన్ల సంస్కృతి కాంగ్రెస్ దేనని విమర్శించారు.

No comments:

Post a Comment