telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Monday, 6 April 2015
జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు ఈడీ ఛార్జిషీటు
తెలంగాణ వెబ్ న్యూస్;
జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఛార్జిషీటును నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది.ఈ మేరకు జగన్,విజయసాయిరెడ్డి,జగతి పబ్లికేషన్స్ కు సమన్లు జారీ చేసింది.మే 2న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment