తెలంగాణ వెబ్ న్యూస్;పోలీసుల ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.సంఘవిద్రోహ శక్తులను అదుపు చేయడంలో పోలీసులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఆయన అన్నారు.సూర్యాపేట కాల్పులు,ఆ తర్వాతి ఘటనల్లో పోలీసులది స్పూర్తిదాయకమైన పాత్ర అని కేసీఆర్ చెప్పారు.కాల్పుల్లో చనిపోయిన కానిస్టేబుళ్లు లింగయ్య,నాగరాజు,హోంగార్డు మహేష్ లది గొప్ప త్యాగమన్నారు.
No comments:
Post a Comment